Main Menu

Patella Nokkacho (పాటెల్లా నొక్కచో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.182

Copper Sheet No. 141

Pallavi:Patella Nokkacho (పాటెల్లా నొక్కచో)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు
యీటు వెట్టి పెద్దతనా లెంచబనిలేదు ||

Charanams

|| సరవి గలకాలము జదువుచుండు నొకడు
గరిమ నీ క్రుప నిన్ను గను నొకడు
ధర బ్రయాసముతోడ దపముసేయు నొకడు
శరణుచొచ్చి నీకు జనవరౌ నొకడు ||

|| వొక్కడు మోపుమోచు నొక్కడు గొలువు సేయు
వొక్కడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్క డాచారము సేయు నొక్కడూ మోక్షముగను
యెక్కడా నీకల్పన సేయవచ్చును ||

|| భావించ నటుగాన ఫలమెల్లా నీ మూలము
యేవలనైనా నీవు యిచ్చితేగద్దు
జీవులు నిన్నెఋఅగక చీకటి దవ్వగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు||
.


Pallavi

|| pATellA nokkachO nuMDu; bhAgya mokkacOnuMDu
yITu veTTi peddatanA leMcabanilEdu ||

Charanams

||saravi galakAlamu jaduvucuMDu nokaDu
garima nI krupa ninnu ganu nokaDu
dhara brayAsamutODa dapamusEyu nokaDu
SaraNucochchi nIku janavarou nokaDu ||

||vokkaDu mOpumOcu nokkaDu goluvu sEyu
vokkaDu pogaDI tyAga mUrakE yaMdu
vokka DAcAramu sEyu nokkaDU mOkshamuganu
yekkaDA nIkalpana sEyavachchunu ||

||bhAviMcha naTugAna phalamellA nI mUlamu
yEvalanainA nIvu yichchitEgaddu
jIvulu ninneRagaka chIkaTi davvaganEla
SrIvEMkaTESvara ninnu sEviMchEdE nErupu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.