Main Menu

Pemcabemca Mida (పెంచబెంచ మీద)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.29

Copper Sheet No.5

Pallavi: Pemcabemca (పెంచబెంచ)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| పెంచబెంచ మీద బెరిగేటిచెలిమి | ఇంచుకించుక తాలిముల కెడలేనిచెలిమి ||

Charanams

|| అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి | కంటగంట నవ్వించే ఘనమైన చెలిమి |
వెంటవెంట దిరిగాడు వెర్రిగొన్న చెలిమి | యింటివారి చిత్తములకు నెడరైన చెలిమి ||

|| చెక్కుచెమటపెక్కు వలెనే చిక్కనైన చెలిమి | యెక్కడౌటా తమ్ముదమ్ము నెరగనీని చెలిమి |
చక్కదనమే చిక్క మేనుచిక్కినట్టి చెలిమి | లెక్కలేనియాసలెల్లా లేతలయిన చెలిమి ||

|| అంకురించినట్టితలపు లధికమయిన చెలిమి | అంకెలయిన యాసలెల్లా లావుకొన్న చెలిమి |
వేంకటాద్రివిభుని గూడి వేడుకయిన చెలిమి | పంకజాననలకెల్ల బాయరాని చెలిమి ||
.


Pallavi

|| peMcabeMca mIda berigETicelimi | iMcukiMcuka tAlimula keDalEnicelimi ||

Charanams

|| aMTumuTTulEka manasulaMTukonna celimi | kaMTagaMTa navviMcE Ganamaina celimi |
veMTaveMTa dirigADu verrigonna celimi | yiMTivAri cittamulaku neDaraina celimi ||

|| cekkucemaTapekku valenE cikkanaina celimi | yekkaDauTA tammudammu neraganIni celimi |
cakkadanamE cikka mEnucikkinaTTi celimi | lekkalEniyAsalellA lEtalayina celimi ||

|| aMkuriMcinaTTitalapu ladhikamayina celimi | aMkelayina yAsalellA lAvukonna celimi |
vEMkaTAdriviBuni gUDi vEDukayina celimi | paMkajAnanalakella bAyarAni celimi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.