Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.184
Copper Sheet No.331
Pallavi: Penubamdalu (పెనుబండలు)
Ragam: Desalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| పెనుబండలు సేసి పిలిపించె నిన్నమాపె | పెనగీజిత్తపు చింత పెనులంపటములు ||
Charanams
|| చెవులబండుగ సేసె చెలి నీసుద్దులు విని | నవకపు వేడుక నిన్నటిమాపె |
తివిరి వేగుదాకా దీపాళి పండుగ సేసె | జవకట్టి నినుబాసి జాగరాలను ||
|| కన్నులపండుగ సేసె కలికి మేడపై నుండి | నిన్నుదప్పకిట్టె చూచి నిన్నుమాపె |
వున్నతి నొక నిముషముగాది పండుగసేసె | తన్నుదానె తనలోని తమకానను ||
|| నిచ్చ పండుగలు సేసె నీతోడి మాటలనె | నెచ్చలి యల్లంతనుండి నిన్నమాపె |
వచ్చిగా లక్ష్మీదేవి పండుగలు సేసెనిదె | యిచ్చకుడ శ్రీవేంకటేశ నిన్నుగూడెనూ ||
.
Pallavi
|| penubaMDalu sEsi pilipiMce ninnamApe | penagIjittapu ciMta penulaMpaTamulu ||
Charanams
|| cevulabaMDuga sEse celi nIsuddulu vini | navakapu vEDuka ninnaTimApe |
tiviri vEgudAkA dIpALi paMDuga sEse | javakaTTi ninubAsi jAgarAlanu ||
|| kannulapaMDuga sEse kaliki mEDapai nuMDi | ninnudappakiTTe cUci ninnumApe |
vunnati noka nimuShamugAdi paMDugasEse | tannudAne tanalOni tamakAnanu ||
|| nicca paMDugalu sEse nItODi mATalane | neccali yallaMtanuMDi ninnamApe |
vaccigA lakShmIdEvi paMDugalu sEsenide | yiccakuDa SrIvEMkaTESa ninnugUDenU ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.