Main Menu

Petapetanukku Kambamuna (పెటపెట నుక్కుకంబమున)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Petapetanukku Kambamuna (పెటపెట నుక్కుకంబమున)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పెటపెటనుక్కు కమ్బమున భీకరదన్త నఖాన్తర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భణ్డనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళిఞ్చి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 69 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!పెటపెటమను ద్వనితో భయంకరములయిన దంతములయి గోరులయుఁగాంతి సమూహము కప్పివైవఁగా నుక్కుకంబమునఆఒ బట్టి యుద్దరంగమున నరసింహుని భయంకర తీవ్ర శక్తితో హిరణ్యకశపునిఁజీల్చి రాక్షస కుమారుఁడైన ప్రహ్లాదుని దయఁజూచినవాఁడవు నీవే కదా!


Poem:

peṭapeṭanukku kambamuna bhīkaradanta nakhāntara prabhā
paṭalamu gappa nuppatili bhaṇḍanavīdhi nṛsiṃhabhīkara
sphuṭapaṭuśakti hēmakaśipu vidaḻiñchi surāripaṭṭi naṃ
taṭagṛpajūchitīvekada dāśarathī karuṇāpayōnidhī. ॥ 69 ॥

पॆटपॆटनुक्कु कम्बमुन भीकरदन्त नखान्तर प्रभा
पटलमु गप्प नुप्पतिलि भण्डनवीधि नृसिंहभीकर
स्फुटपटुशक्ति हेमकशिपु विदलिञ्चि सुरारिपट्टि नं
तटगृपजूचितीवॆकद दाशरथी करुणापयोनिधी. ॥ 69 ॥

பெடபெடனுக்கு கம்ப³முன பீ⁴கரத³ன்த நகா²ன்தர ப்ரபா⁴
படலமு க³ப்ப நுப்பதிலி ப⁴ண்ட³னவீதி⁴ ந்ருஸிம்ஹபீ⁴கர
ஸ்பு²டபடுஶக்தி ஹேமகஶிபு வித³ல்தி³ஞ்சி ஸுராரிபட்டி நம்
தடக்³ருபஜூசிதீவெகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 69 ॥

ಪೆಟಪೆಟನುಕ್ಕು ಕಮ್ಬಮುನ ಭೀಕರದನ್ತ ನಖಾನ್ತರ ಪ್ರಭಾ
ಪಟಲಮು ಗಪ್ಪ ನುಪ್ಪತಿಲಿ ಭಣ್ಡನವೀಧಿ ನೃಸಿಂಹಭೀಕರ
ಸ್ಫುಟಪಟುಶಕ್ತಿ ಹೇಮಕಶಿಪು ವಿದಳಿಞ್ಚಿ ಸುರಾರಿಪಟ್ಟಿ ನಂ
ತಟಗೃಪಜೂಚಿತೀವೆಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 69 ॥

പെടപെടനുക്കു കംബമുന ഭീകരദംത നഖാംതര പ്രഭാ
പടലമു ഗപ്പ നുപ്പതിലി ഭംഡനവീധി നൃസിംഹഭീകര
സ്ഫുടപടുശക്തി ഹേമകശിപു വിദലിംചി സുരാരിപട്ടി നം
തടഗൃപജൂചിതീവെകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 69 ॥

পেটপেটনুক্কু কংবমুন ভীকরদংত নখাংতর প্রভা
পটলমু গপ্প নুপ্পতিলি ভংডনবীধি নৃসিংহভীকর
স্ফুটপটুশক্তি হেমকশিপু বিদলিংচি সুরারিপট্টি নং
তটগৃপজূচিতীবেকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 69 ॥

પેટપેટનુક્કુ કંબમુન ભીકરદંત નખાંતર પ્રભા
પટલમુ ગપ્પ નુપ્પતિલિ ભંડનવીધિ નૃસિંહભીકર
સ્ફુટપટુશક્તિ હેમકશિપુ વિદળિંચિ સુરારિપટ્ટિ નં
તટગૃપજૂચિતીવેકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 69 ॥

ପେଟପେଟନୁକ୍କୁ କଂବମୁନ ଭୀକରଦଂତ ନଖାଂତର ପ୍ରଭା
ପଟଲମୁ ଗପ୍ପ ନୁପ୍ପତିଲି ଭଂଡନଵୀଧି ନୃସିଂହଭୀକର
ସ୍ଫୁଟପଟୁଶକ୍ତି ହେମକଶିପୁ ଵିଦଳିଂଚି ସୁରାରିପଟ୍ଟି ନଂ
ତଟଗୃପଜୂଚିତୀଵେକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 69 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.