Main Menu

Pidikiti Talabala pendli koothura nenu (పిడికిటి తలబాల పెండ్లికూతుర నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 59

Volume No. 14

Copper Sheet No. 610

Pallavi: Pidikiti Talabala (పిడికిటి తలబాల)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Pending contributions


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| పిడికిటి తలబాల పెండ్లికూతుర నేను | వొడివట్టి తియ్యకున్న వూరకే యేమాయెను ||

Charanams

|| కనుగొన నిచ్చితివి కడుమోహ మిచ్చితివి | మనసియ్యకుండితేను మరేమాయెను |
పెనగగ జేసితివి బెట్టు రట్టు సేసితివి | నను బొందుసేయకున్న నడుమ నేమాయెను ||

|| సడి నాపై వేసితి వాసల గింద వేసితివి | యెడసి చేవేయకున్న నేమాయెను |
వడి సటలాడితివి వట్టి మేలాలాడితివి | కడు జూజాలాడకున్న కమ్మటి నేమాయెను ||

|| జుట్టి నొట్టు వెట్టితివి సవతుల బెట్టితివి | యిట్టె తమ్మవెట్టకున్న నేమాయెను |
గుట్టున శ్రీవేంకటేశు కూడి కోపమాపితివి | అట్టె తమి యాపకున్న అందుకు నేమాయెను ||

.


Pallavi

|| piDikiTi talabAla peMDlikUtura nEnu | voDivaTTi tiyyakunna vUrakE yEmAyenu ||

Charanams

|| kanugona niccitivi kaDumOha miccitivi | manasiyyakuMDitEnu marEmAyenu |
penagaga jEsitivi beTTu raTTu sEsitivi | nanu boMdusEyakunna naDuma nEmAyenu ||

|| saDi nApai vEsiti vAsala giMda vEsitivi | yeDasi cEvEyakunna nEmAyenu |
vaDi saTalADitivi vaTTi mElAlADitivi | kaDu jUjAlADakunna kammaTi nEmAyenu ||

|| juTTi noTTu veTTitivi savatula beTTitivi | yiTTe tammaveTTakunna nEmAyenu |
guTTuna SrIvEMkaTESu kUDi kOpamApitivi | aTTe tami yApakunna aMduku nEmAyenu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.