Main Menu

Pogada Virulu Pogadi (పొగడ విరులు పొగడి)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పొగడ విరులు పొగడి ఎగసె
సగమ ధనిస సనిధ మగస స్వరపరిమళముల్‌
మగనిసగమ! నిగమపదమ!
నగలుగనవి సిగను తురుము నగి, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! పొగడపూలు నిన్ను పొగడిపొగడి స్వరపరిమళాలను హిందోళరాగాలాపనతో వెదజల్లుతున్నాయి. వేదస్వరూపిణివి, పరమేశ్వర రాణివి అయిన ఓ తల్లీ! నవ్వులొలుకుతూ ఆ పొగడపూలదండలని ఆభరణాలవలె, నీ సిగలోన ధరించు.

.


Poem:
Pogada Virulu Pogadi Egase
Sagama Dhanisa Sanidha Magasa Svaraparimalamul
Maganisagama! Nigamapadama!
Nagaluganavi Siganu Turumu Nagi, Batukammaa!

.


Poem:
pogaDa virulu pogaDi egase
sagama dhanisa sanidha magasa svaraparimaLamul^
maganisagama! nigamapadama!
nagaluganavi siganu turumu nagi, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.