Main Menu

Praemanu Kuriyuchu Chaeyave (ప్రేమను కురియుచు చేయవె)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ప్రేమను కురియుచు చేయవె
శ్రీమంతముగాను పల్లెసీమలనికపై
గ్రామములే తామరలై
నీమముగా ఎదల నిలుపు నిను బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! ఈ తెలంగాణా పల్లెసీమలపై నీ ప్రేమని కురిపించి, సిరిసంపదలతో వర్థిల్లేలా అనుగ్రహించు. అప్పుడిక ఈ తెలంగాణా గ్రామాలన్నీ నీ నివాసస్థానమైన తామరపూలవలె నిన్ను నిలుపుకొని వైభవంతో ప్రకాశిస్తాయి.

.


Poem:
Praemanu Kuriyuchu Chaeyave
Sreemamtamugaanu Palleseemalanikapai
Graamamulae Taamaralai
Neemamugaa Yedala Nilupu Ninu Bathukammaa!

.


Poem:
praemanu kuriyuchu chaeyave
SreemaMtamugaanu palleseemalanikapai
graamamulae taamaralai
neemamugaa edala nilupu ninu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.