Main Menu

Purushottama Lakshmipati (పురుషోత్తమ లక్ష్మీపతి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పురుషోత్తమ లక్ష్మీపతి
నసిజ గర్భాదిమౌని సన్నుత చరితా
మురభంజన సురరంజన
వరదుఁడవగు నాకు భక్త వత్సల కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!పురుషులలో ఉత్తమమైన వాడా!భక్తుల యెడ దయగలవాడా,లక్ష్మీదేవికి భర్తయైనవాడా,బ్రహ్మాది దేవతలు మునులచే కొనియాడబడువాడా,మురయను రాక్షసుని చంపినవాడా,దేవతలకు సంతోషము కలిగించినవాడా నాకు వరములను ఇచ్చి కాపాడుము.
.


Poem:
Purushottama lakshmipati
Nasija garbhadimauni sannuta charita
Murabhamjana suraramjana
Varadudavagu naku bhakta vatsala krushna!

.


purushOttama lakshmIpati
nasija garbhAdimauni sannuta charitA
murabhamjana suraramjana
varaduDavagu nAku bhakta vatsala kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.