పద్యం:
పురుషుం డొనర్పని పనికి
నరయగ దైవం బదెట్టు లనుకూలించున్
సరణిగ విత్తక యున్నను
వరిపండునె ధరణిలోన వరలి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.భూమియందు సరిగా వుత్తనము నాటకున్నచో వరిపైరు ఏ విధముగా మంచిఫలితాలను ఇవ్వదో అట్లె మనిషి తన ప్రయత్నము తాను చేయకున్నచో ఆ పనికి భగవంతుడు ఏవిధంగా అనుకూలించును?
.
Poem:
Purushum Donarpani paniki
Narayaga daivam badettu lanukoolimchun
Saraniga vittaka yunnanu
Varipamdune dharanilona varali kumaaraa.
.
purushuM Donarpani paniki
narayaga daivaM badeTTu lanukooliMchun^
saraNiga vittaka yunnanu
varipaMDune dharaNilOna varali kumaaraa.
.
No comments yet.