Main Menu

Raalammu Vaaru Naetala (రాలమ్ము వారు నేతల)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రాలమ్ము వారు నేతల?
పాలమ్మెడివారు, ఆస్తిపరులా? ధరలో
పూలమ్మువారు పేదల?
పూలమ్మా విప్పవె చిక్కుముడి, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నాకో సందేహం. గ్రానేటురాళ్ళు, ఇటుక, నాపరాళ్ళు అమ్మేవారు పెద్ద నాయకులౌతున్నారు. పాలు అమ్మేవారు కూడా కొంత పాడి, ఇల్లు కలిగి ఆస్తిపరులుగానే వున్నారు. మరి పూలమ్మేవారు మాత్రం నిరుపేదలుగానే వుండిపోతున్నారు. ఈ చిక్కుముడి కాస్త విప్పి చెప్పవమ్మా, పూలమ్మా!

.


Poem:
Raalammu Vaaru Naetala?
Paalammedivaaru, Aastiparulaa? Dharalo
Poolammuvaaru Paedala?
Poolammaa Vippave Chikkumudi, Batukammaa!

.


Poem:
raalammu vaaru naetala?
paalammeDivaaru, aastiparulaa? dharalO
poolammuvaaru paedala?
poolammaa vippave chikkumuDi, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.