Main Menu

Raama raama shreeraama (రామ రామ శ్రీ రామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Dhanyaasi

8 hanumatODi janya
Aa: S G2 M1 P N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

రామ రామ శ్రీ రామ రామయనరాద మనసా
కామిత ఫల్దుణ్డగు శ్రీ సీతాకాంతుని గనరాదా మనసా

చరణములు

1.సలలితముగ రఘువరనకు సిమ్హాసన మీయగరాదా మనసా
నళిన భవాభవ పరివేశ్టితు ధ్యానము సేయగరాదా మనసా
బలుడౌ రాముని రమ్మనియా వాహన మొనర్ప రాదా మనసా
వెలయగ పాధూము ష్రీ భద్రాచల విభున కీయరాదా మనసా

2.ఆదిత్యార్చ్చితుడగు రామునికి నర్ఘ్యంబీయగరాదా మనసా
వేద వేద్యునకు-నాచమనంబును వేగనీయరాదా మనసా
నాదసు రూపునకర్థిమేయని స్నానము సేయగరాదా మనసా
పాదార్చన భువి భునక్-అద్భుత వస్త్రము-లీయరాదా మనసా

3.భూతనయాధిపునకును ఉపవీతంబీయగ రాదా మనసా
ఖ్యాతిగ దషరథ సుతునకు మేలు శ్రీ గంధంబీయగ రాదా మనసా
కేతకి సుమములు జాజులునర్పణ సేయుదమన రాదా మనసా
శ్రీతుళసీ దళములుకొని ఆష్ర్త పోశూకీ రాదా మనసా

4.కపిల క్ర్తంబున ధూప దీపములు గావింపగరాదా మనసా
న్ర్ప స్త్తమునకు దీపారాధన-లిపుడేయియ్యవ్గరాదా మనసా
తపసుల పాలిటివానికి నైవేద్యము సేయగరాదా మనసా
క్ర్పణ విరోధికి తాంబూలంబుల నిపుడేయీరాదా మనసా

5.న్ర్త్త గీత వాద్యమ్ములచే సంత్రిప్తి సేయరాదా మనసా
చిత్తజ జనకుని మత్తత లేకనుహత్తియుణ్డరాదా మనసా
మెత్త నిషయ్యయు మేలుదిణ్డ్లును మెప్పుగనీరాదా మనసా
ఎత్తరినైనను మరువక శ్రీ హరి భక్తి సలుపరాదా ఓ మనసా

6.రాముడు కొలువైయుణ్డేడి వేళ పరాకు చెప్పరాదా మనసా
రాముని నామము నేమరకెప్పుడు వేమరు దలచగరాదా మనసా
రామ రఘు గ్రామణీనాష్ర్త హ్ర్త్కాము దలచరాదా మనసా
శ్రీ రామ భద్రాచల ధామ శ్రీ రామా యనరాదా మనసా
.



Pallavi

rAma rAma SrIrAma rAmayanarAda manasA
kAmita phalduNDagu SrI sItAkAntuni ganarAdA manasA

Charanams

1.salalitamuga raghuvaranaku simhAsana mIyagarAdA manasA
naLina bhavAbhava parivESTitu dhyAnamu sEyagarAdA manasA
baluDau rAmuni rammaniyA vAhana monarpa rAdA manasA
velayaga pAdhuamu SrI bhadrAcala vibhuna kIyarAdA manasA

2.AdityArccituDagu rAmuniki narghyambIyagarAdA manasA
vEda vEdyunaku-nAcamanambunu vEganIyarAdA manasA
nAdasu rUpunakarthimEyani snAnamu sEyagarAdA manasA
pAdArcana bhuvi bhunak-adbhuta vastramu-lIyarAdA manasA

3.bhUtanayAdhipunakunu upavItambIyaga rAdA manasA
khyAtiga dasharatha sutunaku mElu shrI gandhambIyaga rAdA manasA
kEtaki sumamulu jAjulunarpaNa sEyudamana rAdA manasA
shrI tuLasI daLamulukoni Ashrta pOSuakI rAdA manasA

4.kapila krtambuna dhUpa dIpamulu gAvimpagarAdA manasA
nrpa sttamunaku dIpArAdhana-lipuDEyiyyavgarAdA manasA
tapasula pAliTivAniki naivEdyamu sEyagarAdA manasA
krpaNa virOdhiki tAmbUlambula nipuDEyIrAdA manasA

5.nrtta gIta vAdyammulacE samtripti sEyarAdA manasA
cittaja janakuni mattata lEkanuhattiyuNDarAdA manasA
metta nishayyayu mEludiNDlunu meppuganIrAdA manasA
ettarinainanu maruvaka SrI hari bhakti saluparAdA O manasA

6.rAmuDu koluvaiyuNDEDi vELa parAku cepparAdA manasA
rAmuni nAmamu nEmarakeppuDu vEmaru dalacagarAdA manasA
rAma raghu grAmaNInAshrta hrtkAmu dalacarAdA manasA
SrI rAma bhadrAcala dhAma SrI rAmA yanarAdA manasA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.