Main Menu

Raamumdu Ghora Paataka (రాముఁడు ఘోర పాతక)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Raamumdu Ghora Paataka (రాముఁడు ఘోర పాతక)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

రాముణ్డు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముణ్డు రాముడే పరమ దైవము మాకని మీ యడుఙ్గు గెం
దామరలే భుజిఞ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 24 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!రాముఁడు మహాపాపవిరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,కామాది మనోవికారముల నాఱింటిని గెలుచటచే మనోహరుఁడు, సజ్జన రక్షణమనెడి వ్రతముచే నుద్దాముఁడు, మాకు రాముఁడే పరమదైవమని మీ పాదపద్మములనే భుజింతును.


Poem:

rāmuṅḍu ghōra pātaka virāmuḍu sadguṇakalpavallikā
rāmuḍu ṣaḍvikārajaya rāmuḍu sādhujanāvanavratō
ddāmuṅḍu rāmuḍē parama daivamu mākani mī yaḍuṅgu geṃ
dāmaralē bhujiñchedanu dāśarathī karuṇāpayōnidhī. ॥ 24 ॥

रामुङ्डु घोर पातक विरामुडु सद्गुणकल्पवल्लिका
रामुडु षड्विकारजय रामुडु साधुजनावनव्रतो
द्दामुङ्डु रामुडे परम दैवमु माकनि मी यडुङ्गु गॆं
दामरले भुजिञ्चॆदनु दाशरथी करुणापयोनिधी. ॥ 24 ॥

ராமுண்டு³ கோ⁴ர பாதக விராமுடு³ ஸத்³கு³ணகல்பவல்லிகா
ராமுடு³ ஷட்³விகாரஜய ராமுடு³ ஸாது⁴ஜனாவனவ்ரதோ
த்³தா³முண்டு³ ராமுடே³ பரம தை³வமு மாகனி மீ யடு³ங்கு³ கெ³ம்
தா³மரலே பு⁴ஜிஞ்செத³னு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 24 ॥

ರಾಮುಣ್ಡು ಘೋರ ಪಾತಕ ವಿರಾಮುಡು ಸದ್ಗುಣಕಲ್ಪವಲ್ಲಿಕಾ
ರಾಮುಡು ಷಡ್ವಿಕಾರಜಯ ರಾಮುಡು ಸಾಧುಜನಾವನವ್ರತೋ
ದ್ದಾಮುಣ್ಡು ರಾಮುಡೇ ಪರಮ ದೈವಮು ಮಾಕನಿ ಮೀ ಯಡುಙ್ಗು ಗೆಂ
ದಾಮರಲೇ ಭುಜಿಞ್ಚೆದನು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 24 ॥

രാമുംഡു ഘോര പാതക വിരാമുഡു സദ്ഗുണകല്പവല്ലികാ
രാമുഡു ഷഡ്വികാരജയ രാമുഡു സാധുജനാവനവ്രതോ
ദ്ദാമുംഡു രാമുഡേ പരമ ദൈവമു മാകനി മീ യഡുംഗു ഗെം
ദാമരലേ ഭുജിംചെദനു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 24 ॥

রামু~ংডু ঘোর পাতক বিরামুডু সদ্গুণকল্পবল্লিকা
রামুডু ষড্বিকারজয রামুডু সাধুজনাবনব্রতো
দ্দামু~ংডু রামুডে পরম দৈবমু মাকনি মী যডুংগু গেং
দামরলে ভুজিংচেদনু দাশরথী করুণাপযোনিধী. ॥ 24 ॥

રામુ~ંડુ ઘોર પાતક વિરામુડુ સદ્ગુણકલ્પવલ્લિકા
રામુડુ ષડ્વિકારજય રામુડુ સાધુજનાવનવ્રતો
દ્દામુ~ંડુ રામુડે પરમ દૈવમુ માકનિ મી યડુંગુ ગેં
દામરલે ભુજિંચેદનુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 24 ॥

ରାମୁ~ଂଡୁ ଘୋର ପାତକ ଵିରାମୁଡୁ ସଦ୍ଗୁଣକଲ୍ପଵଲ୍ଲିକା
ରାମୁଡୁ ଷଡ୍ଵିକାରଜୟ ରାମୁଡୁ ସାଧୁଜନାଵନଵ୍ରତୋ
ଦ୍ଦାମୁ~ଂଡୁ ରାମୁଡେ ପରମ ଦୈଵମୁ ମାକନି ମୀ ୟଡୁଂଗୁ ଗେଂ
ଦାମରଲେ ଭୁଜିଂଚେଦନୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 24 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.