Main Menu

Racanala ninnita (రచనల నిన్నిట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 7

Copper Sheet No. 202

Pallavi: Racanala ninnita (రచనల నిన్నిట)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రచనల నిన్నిట రసికుడవు | యిచట విన్నపంబిదె సేసెదను ||

Charanams

|| పలుకుల చిలుకల పాట కోవిలల | పిలుచులుగా చెలి పెంచెనదే |
అలుగకుమీ నీవందుకు రమణుడ | కల సహజమె యిది కసరులు గావు ||

|| చనుజక్కవలను సతి నెరుల యలుల | ఘనముగ మూకలు గట్టించె |
మొనలు చూపె మోపు గట్టెనని | ననిచి వేసరకు నాథుడవు ||

|| నడపుల హంసల నయన చాతకముల | పడతి శ్రీ వేంకటపతి పొదిగె |
నిడువుల గూడుచు నిన్ను సోకించెనని | జడియకుమీ నీ చనవులె మెరసి ||
.


Pallavi

|| racanala ninniTa rasikuDavu | yicaTa vinnapaMbide sEsedanu ||

Charanams

|| palukula cilukala pATa kOvilala | piluculugA celi peMcenadE |
alugakumI nIvaMduku ramaNuDa | kala sahajame yidi kasarulu gAvu ||

|| canujakkavalanu sati nerula yalula | Ganamuga mUkalu gaTTiMce |
monalu cUpe mOpu gaTTenani | nanici vEsaraku nAthuDavu ||

|| naDapula haMsala nayana cAtakamula | paDati SrI vEMkaTapati podige |
niDuvula gUDucu ninnu sOkiMcenani | jaDiyakumI nI canavule merasi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.