Main Menu

RakShimce doravani nammiti (రక్షించే దొరవని నమ్మితి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam:Bilahari

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Rakshimce doravani nammiti | రక్షించే దొరవని నమ్మితి     
Album: Unknown | Voice: S. P. Balasubrahmanyam


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రక్షించే దొరవని నమ్మితి నన్ను | శిక్షింపగ తప్పేమి చేసితివి ||

అనుపల్లవి

|| రక్షింప మీకంటే రక్షకు లెవరున్నారు |
దాక్షిణ్య మింతైన తలపున నుంచవు ||

చరణములు

|| నీ ప్రాపు నెర నమ్మియుంటిని నన్ను |
కాపాడు బిరుదు నీదంటిని రామా నన్ను |
నేపట్టి విడనాడ వల్లదు యిక నాకు |
దాపున నుందెడి దైవము సాక్షిగ ||

|| ఎంతో వేడిన యేల పల్కవు నే |
నెంత ద్రోహినో దయజూడవు రామా |
ఎంతేసివారల నేలేటి కర్తవు |
అంతకంతకు నాపై యరమర చేసేవు ||

|| భద్రాద్రివాస నీబంటును నితర |
పాపము లేదు నావెంటను రామా |
అద్రిజ సన్నుత అమరాది వందిత |
భద్రేభ వరద నాపాలిటి దైవమ ||

.


Pallavi

|| rakShiMcE doravani nammiti nannu | SikShiMpaga tappEmi cEsitivi ||

Anupallavi

|| rakShiMpa mIkaMTE rakShaku levarunnAru |
dAkShiNya miMtaina talapuna nuMcavu ||

Charanams

|| nI prApu nera nammiyuMTini nannu |
kApADu birudu nIdaMTini rAmA nannu |
nEpaTTi viDanADa valladu yika nAku |
dApuna nuMdeDi daivamu sAkShiga ||

|| eMtO vEDina yEla palkavu nE |
neMta drOhinO dayajUDavu rAmA |
eMtEsivArala nElETi kartavu |
aMtakaMtaku nApai yaramara cEsEvu ||

|| BadrAdrivAsa nIbaMTunu nitara |
pApamu lEdu nAveMTanu rAmA |
adrija sannuta amarAdi vaMdita |
BadrEBa varada nApAliTi daivama ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.