Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Punnagavarali
Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni
Taalam: Triputa
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
|| రక్షించు దీనుని రామ రామ నీ- | రమణితోడు నన్ను రక్షించకున్న మీ- |
తండ్రి దశరథరాజు తోడు ||
చరణములు
|| అనుచు మీరగ విభీషణుని బ్రోచితి నల్లనాడు అట్లు |
కరుణింపకున్నను మీతల్లి కౌసల్య తోడు ||
|| గిరిగొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితి వల్లనాడు అట్లు |
సిరులియ్యకున్నను మీకులగురు వసిశిష్ఠు తోడు ||
|| అలివేణి యహల్య శాపము బాసితి వల్లనాడు అట్లు |
కలుషములు బాపకున్న లక్ష్మణుని తోడు ||
|| పాపాత్ములైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె |
నెపము లెన్నక కౄపచూడకున్న మీయింటి తోడు ||
|| వదలక నీమిదనే నాసలు బెట్టవలసె నేడు |
భద్రాద్రి రామదాసుని ఏలకున్న నీపాదము తోడు ||
.
Pallavi
|| rakShiMcu dInuni rAma rAma nI- | ramaNitODu nannu rakShiMcakunna mI- |
taMDri daSaratharAju tODu ||
Charanams
|| anucu mIraga viBIShaNuni brOciti nallanADu aTlu |
karuNiMpakunnanu mItalli kausalya tODu ||
|| girigonna prEma sugrIvu brOciti vallanADu aTlu |
siruliyyakunnanu mIkulaguru vasiSiShThu tODu ||
|| alivENi yahalya SApamu bAsiti vallanADu aTlu |
kaluShamulu bApakunna lakShmaNuni tODu ||
|| pApAtmulaina kabaMdhu brOciti vallanADu aTle |
nepamu lennaka kRupacUDakunna mIyiMTi tODu ||
|| vadalaka nImidanE nAsalu beTTavalase nEDu |
BadrAdri rAmadAsuni Elakunna nIpAdamu tODu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.