Main Menu

Rama ni cetemigadu (రామా నీ చేతేమిగాదు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mukari

Arohana :Sa Ri Ma Pa Ni Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామా నీ చేతేమిగాదుగా | సీతా భామకైన చెప్పరాదా శ్రీ ||

అనుపల్లవి

|| సామాన్యులు నన్ను సకల బాధలు బెట్ట | నా మొరాలకించి నీ మోమైన జూపవేమి ||

చరణములు

|| శర చాపముల శక్తి తప్పెనా నీ | శౌర్యము జలధిలో జొచ్చెనా |
కరుణమాలి పైకము తెమ్మనుచు భక్త | వరుల బాధింప నీ ధైర్య మెక్కడబోయె ||

|| శంఖ చక్రములు పట్టినందుకు దాస జనుల | రక్షింపవ దెందుకు పంకజాక్ష భక్త |
పరిపాలన లేద బింకము | లేని ఈ పొంకము లేలయ్య ||

|| తల్లితండ్రి నీ వనుకొంటిని నాయుల్లములో | నెర నమ్మియుంటిని కల్లరి- |
జనులు కారుబారుచేయ | చల్లని కౄప యిపుడు నాపై చల్లవైతివయ్యయ్యో ||

.


Pallavi

|| rAmA nI cEtEmigAdugA | sItA BAmakaina cepparAdA SrI ||

Anupallavi

|| sAmAnyulu nannu sakala bAdhalu beTTa | nA morAlakiMci nI mOmaina jUpavEmi ||

Charanams

|| Sara cApamula Sakti tappenA nI | Sauryamu jaladhilO joccenA |
karuNamAli paikamu temmanucu Bakta | varula bAdhiMpa nI dhairya mekkaDabOye ||

|| SaMKa cakramulu paTTinaMduku dAsa janula | rakShiMpava deMduku paMkajAkSha Bakta- |
paripAlana lEda biMkamu | lEni I poMkamu lElayya ||

|| tallitaMDri nI vanukoMTini nAyullamulO | nera nammiyuMTini kallari- |
janulu kArubArucEya | callani kRupa yipuDu nApai callavaitivayyayyO ||

|| iMTivElpuvanukoMTini nIvaMTi daivamu | lEdanukoMTini voMTigA paikamu |
oppiMcamaniyaMTe veMTa | naMTi nA jaMTaga rAvaitivi ||

|| adrija vinuta nAma SrIrAma ASritulanE | maracitivA BadraSailamaMdu velasi |
BaktuDaina rAmadAsu Bakti telisi | brOvakunna BAvaja janaka dikkevaru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.