Main Menu

Rama ni daya raduga patita pavana (రామ నీ దయ రాదుగా పతిత పావన)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Sahaana

Arohana :Sa Ri Ga Ma Pa Ma Dhaa Ni Sa
Avarohana :Sa Nee Dha Pa Ma Gaa Ri Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Rama Ni Daya Raduga | రామ నీ దయ రాదుగా     
Album: Unknown | Voice: BalamuraliKrishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామ నీ దయ రాదుగా పతిత పావన | నామమే నీ బిరుదుగా శ్రీ రామ ||

అనుపల్లవి

|| సామజ వరదా నిన్నేమని దూరుదు | ఏమి యదృష్టమో ఎంత వేడిన రావు ||

చరణములు

|| ఈవు లుడుగ జాలగా శ్రీపాదసేవ మాకు పదివేలుగా రామ |
భావజనక నీ భావము తెలిసియు | నీవు దైవమనుచు నే నమ్మియున్నాను ||

|| నీకే మరులు కొంటిగా నేనితరులకు లోనుగాక యుంటిరా రామా |
ఆకొన్నవాడవై యనవలసి యుంటిగాని | నీకు దయరాకున్నా నే నేమి సేయువాడ ||

|| ప్రేమ నిబ్బరమాయెగా భద్రాచల- | రామాయని మేమో మాయెగా రామా |
భూమిజ నాయక నా స్వామి నీ వనుచు | కామించు రామదాసుని బ్రోవ ||

.


Pallavi

|| rAma nI daya rAdugA patita pAvana | nAmamE nI birudugA SrI rAma ||

Anupallavi

|| sAmaja varadA ninnEmani dUrudu | Emi yadRShTamO eMta vEDina rAvu ||

Chaaranams

|| Ivu luDuga jAlagA SrIpAdasEva mAku padivElugA rAma |
BAvajanaka nI BAvamu telisiyu | nIvu daivamanucu nE nammiyunnAnu ||

|| nIkE marulu koMTigA nEnitarulaku lOnugAka yuMTirA rAmA |
AkonnavADavai yanavalasi yuMTigAni | nIku dayarAkunnA nE nEmi sEyuvADa ||

|| prEma nibbaramAyegA BadrAcala- | rAmAyani mEmO mAyegA rAmA |
BUmija nAyaka nA svAmi nI vanucu | kAmiMcu rAmadAsuni brOva ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.