Main Menu

Rama ramabadra ravivamsa (రామా రామభద్ర రవివంశ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 437

Copper Sheet No. 186

Pallavi: Rama ramabadra ravivamsa (రామా రామభద్ర రవివంశ)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రామా రామభద్ర రవివంశ రాఘవ | యేమి యరుదిది నీ కింతటివానికిని ||

Charanams

|| నాడు రావణుతలలు నర్కకినలావరిని | నేడు నాపాపములు ఖండించరాదా |
వాడిప్రతాపముతోడ వారిధిగట్టిననాటి- | వాడ విట్టె నామనోవార్ధి గట్టరాదా ||

|| తనిసి కుంభకర్ణాదిదైత్యుల గెలిచితివి | కినిసి నాయింద్రియాల గెలువరాదా |
యెనసి హరునివిల్లు యెక్కువెట్టి వంచితివి | ఘనము నాదుర్గుణము కడు వంచరాదా ||

|| సరుస విభీషణుడు శరణంటే గాచితివి | గరిమ నే శరణంటి గావరాదా |
తొరలి శ్రీవేంకటేశ దొడ్డు గొంచె మెంచనేల | యిరవై లోకహితాన కేదైనా నేమి ||
.


Pallavi

|| rAmA rAmaBadra ravivaMSa rAGava | yEmi yarudidi nI kiMtaTivAnikini ||

Charanams

|| nADu rAvaNutalalu narxakinalAvarini | nEDu nApApamulu KaMDiMcarAdA |
vADipratApamutODa vAridhigaTTinanATi- | vADa viTTe nAmanOvArdhi gaTTarAdA ||

|| tanisi kuMBakarNAdidaityula gelicitivi | kinisi nAyiMdriyAla geluvarAdA |
yenasi harunivillu yekkuveTTi vaMcitivi | Ganamu nAdurguNamu kaDu vaMcarAdA ||

|| sarusa viBIShaNuDu SaraNaMTE gAcitivi | garima nE SaraNaMTi gAvarAdA |
torali SrIvEMkaTESa doDDu goMce meMcanEla | yiravai lOkahitAna kEdainA nEmi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.