Composer: Kakarla Tyagabrahmam (Tyagaraja త్యాగరాజ) , (May 4, 1767–January 6, 1847). He was born in Tiruvarur Thanjavur district, , Tamil Nadu , to Kakarla Ramabrahmam and Sitamma in a Telugu Brahmin family of the Mulukanadu subsect. Sri Sonti Venkataramanayya was his guru.More...
Ragam: Vasantabhairavi
Talam: Aadi
14 vakulaabharaNam janya
Aa: S R1 G3 M1 D1 N2 S
Av: S N2 D1 M1 G3 R1
1.సరి నీకెవరు దొరకని గర్వము అదియుగాక ధరలో జనుల మర్మమెరిగి
నమ్ము కొనలేరణ్టి ధర్మది మోక్శ వరము లొసంగి భక్తవరుల
గాచిన కీర్తి విణ్టి మరి మరి నన్నిందరిలో చెయి బట్టి బ్రోవ షరణు
జొచితినయ్య దరి నీవను కొన్నాను చరణమే గతియణ్టి
2.స్మరణ దెలిసి ఏలే పరమాత్ముడు నీవే యన్నాను పామరులతో సరిబోయినటులే
నీ గోచరములనే బల్కు కొన్నాను నా మాటలెల్ల కరుణతో నిజము జేయ వరద
దణ్డము లీడినాను ష్రీ రామ రామ పరమ పావననామ షరజ లోచన
నన్నాధరణ జేయుటకింత కరువైన విధమేమి
3.వ్యాజములకు నేను రాజాల నణ్టేను గోపాల గతిలేక నీతో నాజాలి దెలుపబోతే
లాజములు వేగన నేల ష్రీ రామ రామ ఆజానుబాహు రాజరాజ సకల లోకపాల విను
భక్త త్యాగరాజుని ఇణ్ట నీవు రాజిల్లినావు గనుక నీ జపమును నీదు పూజల విడువ జాల
.
Pallavi
ramAramaNa bhAramA nannu brOva shrIkara
Anupallavi
pumAnuDani gAdani nAtO delupumA narOttama samAna rahita
No comments yet.