Main Menu

Ramachamdra nannu rakshimpa (రామచంద్రా నన్ను రక్షింప)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Husseni

22 karaharapriyA janya
Aa: S R2 G2 M1 P N2 D2 N2 S
Av: S N2 D1 P M1 G2 R2 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ |
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ ||

చరణములు

|| నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెర నమ్మితి |
ఏచక నా మొరవిని నను రక్షింపవే ||

|| భరతునివలె పాదుకలను పూజసేయ నేర |
కోరి లక్ష్మణువలె కొలువగ నేర ||

|| ఓర్పుతో గుహునివలెను వోడ నడుపనేర |
నేర్పుతో నా వాలివలె నిన్నెరుగ నేర ||

|| అంగదువలె నే నడపము పట్టనేర |
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర ||

|| గాలిపట్టివలె నే తాళిమిగ మోయనేర |
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర ||

|| గజరాజువలె గట్టిగ మొరపెట్టనేర |
విజయుని సతివలె వినుతి సేయనేర ||

|| గురిగ జాంబవంతునివలె కోరి భజింపనేర |
చేరి విభీషణునివలె శరణనగనేర ||

|| వర జాటాయువువలె ప్రాణము లియ్యనేర |
కరము నహల్యవలె కీర్తింపగ నేర ||

|| నేను రామదాసువలె మిము భజింపనేర |
నన్ను రక్షింపుము భద్రాచల రామ ధీర ||

.



Pallavi

|| rAmacaMdrA nannu rakShiMpavadEmO nEneruga |
rAmacaMdrA nannu rakShiMpavadEmO nEneruga ||

Charanams

|| nI cittamu nA BAgyamu ninnE nera nammiti |
Ecaka nA moravini nanu rakShiMpavE ||

|| Baratunivale pAdukalanu pUjasEya nEra |
kOri lakShmaNuvale koluvaga nEra ||

|| OrputO guhunivalenu vODa naDupanEra |
nErputO nA vAlivale ninneruga nEra ||

|| aMgaduvale nE naDapamu paTTanEra |
saMgaramuna sugrIvunivale sAdhiMpanEra ||

|| gAlipaTTivale nE tALimiga mOyanEra |
balimitO hanumaMtunivale pATupaDanEra ||

|| gajarAjuvale gaTTiga morapeTTanEra |
vijayuni sativale vinuti sEyanEra ||

|| guriga jAMbavaMtunivale kOri BajiMpanEra |
cEri viBIShaNunivale SaraNanaganEra ||

|| vara jATAyuvuvale prANamu liyyanEra |
karamu nahalyavale kIrtiMpaga nEra ||

|| nEnu rAmadAsuvale mimu BajiMpanEra |
nannu rakShiMpumu BadrAcala rAma dhIra ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.