Main Menu

Ramaho sita ramaho (రామహో సీతా రామహో)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kedaaragoula

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi
Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| రామహో సీతా రామహో | రామహో సీతా రామహో ||

చరణములు

|| రామహో శరణన్న నా మొరాలించి రావవు |
ప్రేమ లేదు గదరా నా దుష్కర్మమేమొ తెలియదాయె ||

|| మ్రొక్కి నిన్ను వేడగ నా దిక్కు జూడవేమి సేతు |
చక్కనయ్య నాయందు ఎక్కడి వైరము పుట్టె ||

|| ఎట్టకేలకైన నిన్ను గట్టిగనమ్మితి నేను |
పెట్టుపోతలడుగ లేదు పట్టి మాటలాడగరాదా ||

|| నన్ను సంరక్షించుటది ఎన్నరాని బరువదేమి |
మన్ననజేసి నేడు నా కన్నుల కెదురై వసింపు ||

|| దినము దినము నీచుట్టు దీనుడై నే తిరుగ గాను |
కనికర మింతైన లేక కఠినుడవై నావు గదరా ||

|| సారెసారెకు నినువేడి ధారకుడవనుచు నమ్మి |
కోరి నిలిచితేను నన్ను తేరిచూడ వేమిసేతు ||

|| చాలగ నమ్మితి రఘుస్వామి భద్రశైలవాసా |
ఏలుకొనుము రామదాసు నెప్పుడేమరకుండ ||

.


Pallavi

|| rAmahO sItA rAmahO | rAmahO sItA rAmahO ||

Charanams

|| rAmahO SaraNanna nA morAliMci rAvavu |
prEma lEdu gadarA nA duShkarmamEmo teliyadAye ||

|| mrokki ninnu vEDaga nA dikku jUDavEmi sEtu |
cakkanayya nAyaMdu ekkaDi vairamu puTTe ||

|| eTTakElakaina ninnu gaTTiganammiti nEnu |
peTTupOtalaDuga lEdu paTTi mATalADagarAdA ||

|| nannu saMrakShiMcuTadi ennarAni baruvadEmi |
mannanajEsi nEDu nA kannula kedurai vasiMpu ||

|| dinamu dinamu nIcuTTu dInuDai nE tiruga gAnu |
kanikara miMtaina lEka kaThinuDavai nAvu gadarA ||

|| sAresAreku ninuvEDi dhArakuDavanucu nammi |
kOri nilicitEnu nannu tEricUDa vEmisEtu ||

|| cAlaga nammiti raGusvAmi BadraSailavAsA |
Elukonumu rAmadAsu neppuDEmarakuMDa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.