Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Madhyamavati
Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Pa Ma Ri Sa
Taalam: Adi
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
రామనను బ్రోవరాగద నన్ను గన్న సీతా
భామామణికైన జాలిలేదా నామీద నీకు
చరణములు
1.ప్రేమ లేకుండుట మర్యాద రక్షింప భార
మే మీకులేదా భద్రాచలధామ సుంతైన నెవరు తలుపున నిలుచుకద
2.నీలోన జగములుండుగాద జగములోన లీలతో
నీవుందుగాద మీజాలిచేత మేలుగ నుండుట పరాకా ఎంతోవేడితి నిక
3.నానాటికెంతొ సులభమున నీవను పెన్నిధానముదొరికెనుమాకు
చేసెనా ఎటులైన నినుమానానా కన్నులార పరదైవాలను
మ్రొక్కెదనా జరుగవచ్చినా నేనీ వాడగానా
4.ఈ సమయంబున రామదాసపోషక చిద్విలాసభద్రాచలవాస
తెలిసి కృపజేసి రక్షింప ప్రయాస అనువర్ధనివాస
గాసిమానుపు శ్రీనివాస బ్రోవకుండుటిది బాసా
.
Pallavi
rAmananu brOvarAgada nannu ganna sItA
BAmAmaNikaina jAlilEdA nAmIda nIku
Charanams
1.prEma lEkunDuTa maryAda rakshimpa BAra
mE mIkulEdA BadrAcaladhAma suntaina nevaru talupuna nilucukada
2.nIlOna jagamulunDugAda jagamulOna lIlatO
nIvundugAda mIjAlicEta mEluga nunDuTa parAkA entOvEDiti nika
3.nAnATikento sulaBamuna nIvanu pennidhAnamudorikenumAku
cEsenA eTulaina ninumAnAnA kannulAra paradaivAlanu
mrokkedanA jarugavaccinA nEnI vADagAnA
4.I samayambuna rAmadAsapOshaka cidvilAsaBadrAcalavAsa
telisi kRpajEsi rakshimpa prayAsa anuvardhanivAsa
gAsimAnupu SrInivAsa brOvakunDuTidi bAsA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.