Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Nilambari
29 dhIra shankarAbharaNam janya
Arohana : S R2 G3 M1 P D2 P N3 S
Avarohana : S N3 P M1 G3 R2 G3 S
Taalam: Triputa
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
|| రామయ్య అభయము లియ్యవయ్య స్వామి పరాకేలనయ్య నీకు శ్రీరామయ్య |
భావజ జనక నా బాధలన్నియు మాంపు | ఏ విధమునైనను యేలెడి దొర నీవే ||
చరణములు
|| కావు కావుమని కాకాసురుడు రాగ | కాచి రక్షించిన ఘనుడవు నీవు కావే |
దేవ దేవోత్తమ దీనదయాపర | కావవే యీవేళ కరుణాసాగర ||
|| అన్న నాపై నీవలుగుటేమి రామన్న రావన్న మనవిని వినుమన్న ఓయన్న |
అన్నన్న నా నేరమెన్ను టేమన్నా నీ కన్నను మన్నింప నెవరున్నారన్నా ||
|| పతితులలో పరమ పతితుడవంటిని పతితపావన బిరుదే మదిలో నమ్మియుంటి |
సరగున భద్రాచలస్వామి బ్రోవుమంటి నితరుల వేడ నా గతి నీవే యనుకొంటిని ||
.
Pallavi
|| rAmayya aBayamu liyyavayya svAmi parAkElanayya nIku SrIrAmayya |
BAvaja janaka nA bAdhalanniyu mAnpu | E vidhamunainanu yEleDi dora nIvE ||
Charanams
|| kAvu kAvumani kAkAsuruDu rAga | kAci rakShiMcina ghanuDavu nIvu kAvE |
dEva dEvOttama dInadayApara | kAvavE yIvELa karuNAsAgara ||
|| anna nApai nIvaluguTEmi rAmanna rAvanna manavini vinumanna Oyanna |
annanna nA nEramennu TEmannA nI kannanu manniMpa nevarunnArannA ||
|| patitulalO parama patituDavaMTini patitapAvana birudE madilO nammiyuMTi |
saraguna bhadrAcalasvAmi brOvumaMTi nitarula vEDa nA gati nIvE yanukoMTini ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.