Main Menu

Ramudu lokabiramudandariki (రాముడు లోకాభిరాముడందరికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 277

Copper Sheet No. 347

Pallavi: Ramudu lokabiramudandariki (రాముడు లోకాభిరాముడందరికి)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రాముడు లోకాభిరాముడందరికి రక్షకు డీతని దెలిసి కొలువరో |
కామిత ఫలదుడు చరాచరములకు గర్తయైన సర్వేశ్వరుడితడు ||

Charanams

|| తలప దశరథుని తనయుడట తానె తారక బ్రహ్మట |
వెలయ మానుషపు వేషమట వెగటు హరువిల్లు విరిచెనట |
అలరగ తానొక రాజట పాదాన నహల్య శాపము మాన్పెనట |
సొలవక దైవిక మానుషలీలలు చూపుచు మెరసీ జూడరో యితడు ||

|| జగతి వసిష్ఠుని శిష్యుడట జటాయువుకు మోక్షమిచ్చెనట |
అగచరులే తనసేనలట అంబుధి కొండల గట్టెనట |
మగువ కొరకుగానట కమలాసను మనుమని రావణు జంపెనట |
తగలౌకిక వైదికములు నొక్కట తానొరించీ జూడరో యితడు ||

|| వెస నమరుల వరమడిగెనట విభీషణ పట్టము గట్టెనట |
యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకు గొలువిచ్చెనట |
పొసగ శ్రీ వేంకటగిరి నివసమట భువనము లుదరంబున ధరించెనట |
సుసరపు సూక్ష్మాధికములు తనందు జూపుచునున్నాడు చూడరో యితడు ||
.


Pallavi

|| rAmuDu lOkABirAmuDaMdariki rakShaku DItani delisi koluvarO |
kAmita PaladuDu carAcaramulaku gartayaina sarvESvaruDitaDu ||

Charanams

|| talapa daSarathuni tanayuDaTa tAne tAraka brahmaTa |
velaya mAnuShapu vEShamaTa vegaTu haruvillu viricenaTa |
alaraga tAnoka rAjaTa pAdAna nahalya SApamu mAnpenaTa |
solavaka daivika mAnuShalIlalu cUpucu merasI jUDarO yitaDu ||

|| jagati vasiShThuni SiShyuDaTa jaTAyuvuku mOkShamiccenaTa |
agacarulE tanasEnalaTa aMbudhi koMDala gaTTenaTa |
maguva korakugAnaTa kamalAsanu manumani rAvaNu jaMpenaTa |
tagalaukika vaidikamulu nokkaTa tAnoriMcI jUDarO yitaDu ||

|| vesa namarula varamaDigenaTa viBIShaNa paTTamu gaTTenaTa |
yesaga nayOdhyaku nElikaTa yiMdrAdulaku goluviccenaTa |
posaga SrI vEMkaTagiri nivasamaTa Buvanamu ludaraMbuna dhariMcenaTa |
susarapu sUkShmAdhikamulu tanaMdu jUpucununnADu cUDarO yitaDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.