Main Menu

Ramudu lokabiramudu trailokya (రాముడు లోకాభిరాముడు త్రైలోక్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 219

Copper Sheet No. 148

Pallavi: Ramudu lokabiramudu trailokya (రాముడు లోకాభిరాముడు త్రైలోక్య)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రాముడు లోకాభిరాముడు త్రైలోక్య | ధాముడు రణరంగ భీముడు వాడే ||

Charanams

|| వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు | శరుడు రాక్షస సంహరుడు వాడే ||
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా | గురుడు సేవకశుభకరుడు వాడే ||

|| ధీరుడు లోకైకవీరుడు సకలా | ధారుడు భవబంధదూరుడు వాడే |
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ | సారుడు బ్రహ్మసాకారుడు వాడే ||

|| బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని | ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే |
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన | తలకొనె పుణ్యపాదతలుడు వాడే ||
.


Pallavi

|| rAmuDu lOkABirAmuDu trailOkya | dhAmuDu raNaraMga BImuDu vADE ||

Charanams

|| varuDu sItaku, PalAdharuDu mahOgrapu | SaruDu rAkShasa saMharuDu vADE ||
sthiruDu sarvaguNAkaruDu kOdaMDa dIkShA | guruDu sEvakaSuBakaruDu vADE ||

|| dhIruDu lOkaikavIruDu sakalA | dhAruDu BavabaMdhadUruDu vADE |
SUruDu dharmavicAruDu raGuvaMSa | sAruDu brahmasAkAruDu vADE ||

|| baluDu yinniTA ravikuluDu BAviMca, ni | rmaluDu niScaluDavikaluDu vADE |
velasi SrI vEMkaTAdri nijanagaramulOna | talakone puNyapAdataluDu vADE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.