Main Menu

Ramudu ragavudu (రాముడు రాఘవుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 169

Copper Sheet No. 329

Pallavi: Ramudu ragavudu (రాముడు రాఘవుడు)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రాముడు రాఘవుడు రవికులుడితడు | భూమిజకు పతియైన పురుష నిధానము ||

Charanams

|| అరయ పుత్రకామేష్ఠి యందు పరమాన్నమున | పరగ జనించిన పరబ్రహ్మము |
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ | తిరమై ఉదయించిన దివ్యతేజము ||

|| చింతించు యోగీంద్రుల చిత్త సరోజములలో | సంతతము నిలిచిన సాకారము |
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి | కాంతుల చెన్నుమీరిన కైవల్య పదము ||

|| వేద వేదాంతములందు విజ్ౙాన శాస్త్రములందు | పాదుకొని బలికేటి పరమార్థము |
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజయనగరాన | ఆది కనాదియైన అర్చావతారము ||
.


Pallavi

|| rAmuDu rAGavuDu ravikuluDitaDu | BUmijaku patiyaina puruSha nidhAnamu ||

Charanams

|| araya putrakAmEShThi yaMdu paramAnnamuna | paraga janiMcina parabrahmamu |
surala rakShiMpaga asurula SikShiMpaga | tiramai udayiMcina divyatEjamu ||

|| ciMtiMcu yOgIMdrula citta sarOjamulalO | saMtatamu nilicina sAkAramu |
viMtalugA munulella vedakina yaTTi | kAMtula cennumIrina kaivalya padamu ||

|| vEda vEdAMtamulaMdu vij~jAna SAstramulaMdu | pAdukoni balikETi paramArthamu |
pOditO SrI vEMkaTAdri poMci vijayanagarAna | Adi kanAdiyaina arcAvatAramu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.