Main Menu

Ramuni varamu makemi (రాముని వారము మాకేమి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabhairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

|| రాముని వారము మాకేమి విచారము ||

అనుపల్లవి

|| స్వామి నీదే భారము దాశరథీ నీవాధారము ||

చరణములు

|| తెలిసి తెలియ నేరము మాదేవునిదే యుపకారము |
తలచిన శ్రీరాము మది పులకాంకురపూరము ||

|| ఘోరాంధకారము సంసారము నిస్సారము |
శ్రీరాముల యవతారము మది చింతించుట వ్యాపారము ||

|| ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము |
ఎంతో శౄంగారము మా సీతేశుని యవతారము ||

|| ఇతరుల సేవకోరము రఘుపతినే నమ్మినారము |
అతి రాజసుల జేరము మా రాముని దాసులైనాము ||
.


Pallavi

|| rAmuni vAramu mAkEmi vicAramu ||

Anupallavi

|| svAmi nIdE BAramu dASarathI nIvAdhAramu ||

Charanams

|| telisi teliya nEramu mAdEvunidE yupakAramu |
talacina SrIrAmu madi pulakAMkurapUramu ||

|| GOrAMdhakAramu saMsAramu nissAramu |
SrIrAmula yavatAramu madi ciMtiMcuTa vyApAramu ||

|| eMteMtO vistAramu avatala yoyyAramu |
eMtO SRuMgAramu mA sItESuni yavatAramu ||

|| itarula sEvakOramu raGupatinE namminAramu |
ati rAjasula jEramu mA rAmuni dAsulainAmu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.