Main Menu

Ramunivaramainamu (రామునివారమైనాము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Yadukulakambhoji

28 harikAmbhOji janya
Arohana : S R2 M1 P D2 S
Avarohana : S N2 D2 P M1 G3 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

|| రామునివారమైనాము | యితరాదుల గణన సేయము మేము ||

అనుపల్లవి

|| ఆ మహామహుడు సహాయుడై | విభవముగా మమ్ము చేపట్ట ||

చరణములు

|| యమకింకరుల జంకించెదము పూని | యమునికైన ధిక్కరించెదము |
అమరేంద్ర విభవము అది ఎంతమాత్రము | కమలజునైన లక్ష్యము సేయకున్నాము ||

|| గ్రహగతులకు వెరువబోము మాకు | గలదు దైవానుగ్రహబలము |
ఇహపరములకు మాకిక నెవరడ్డము | మహిరామ బ్రహ్మ మంత్రము పూనియున్నాను ||

|| రాముడు త్రిభువన దేవ దేవుడు | రామతీర్థాల దైవలరాయడు |
రామదాసుల నెల్ల శుభదాయియై చాల | బ్రోచి ప్రభుడై విభవముగా రక్షించుమ ||

.


Pallavi

|| rAmunivAramainAmu | yitarAdula gaNana sEyamu mEmu ||

Anupallavi

|| A mahAmahuDu sahAyuDai | viBavamugA mammu cEpaTTa ||

Charanams

|| yamakiMkarula jaMkiMcedamu pUni | yamunikaina dhikkariMcedamu |
amarEMdra viBavamu adi eMtamAtramu | kamalajunaina lakShyamu sEyakunnAmu ||

|| grahagatulaku veruvabOmu mAku | galadu daivAnugrahabalamu |
ihaparamulaku mAkika nevaraDDamu | mahirAma brahma maMtramu pUniyunnAnu ||

|| rAmuDu triBuvana dEva dEvuDu | rAmatIrthAla daivalarAyaDu |
rAmadAsula nella SuBadAyiyai cAla | brOci praBuDai viBavamugA rakShiMcuma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.