Main Menu

Rasikuda tirupati (రసికుడ తిరుపతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 119

Copper Sheet No. 120

Pallavi: Rasikuda tirupati (రసికుడ తిరుపతి)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రసికుడ తిరుపతి రఘువీరా | కొసరుగాదు నాలోని కూరిములు గాని ||

Charanams

|| వెలయ నీ విరిచిన విల్లువంటిది గాదు | విలసిల్ల నాబొమ్మల విండ్లు గాని |
చెలగి తపసుచేసీ చిత్రకూటగిరి గాదు | గిలుకొట్టు నా కుచగిరులు గాని ||

|| మేటివైన నీవు వేసిన మొకము చూపు గాదు | సూటి దప్పని నా కనుచూపులు గాని |
గాటమై నీవు సేతువుగట్టిన జలధి గాదు | చాటున నా చెమటల జలధులు గాని ||

|| తగ నీవు గెలచిన దనుజ యుద్ధము గాదు | దగతోడి నా మదన యుద్ధము గాని |
నగు శ్రీ వేంకటేశ కనకసతి పొందు గాదు | పొగడే సీతనైన నా పొందులు గాని ||
.


Pallavi

|| rasikuDa tirupati raGuvIrA | kosarugAdu nAlOni kUrimulu gAni ||

Charanams

|| velaya nI viricina villuvaMTidi gAdu | vilasilla nAbommala viMDlu gAni |
celagi tapasucEsI citrakUTagiri gAdu | gilukoTTu nA kucagirulu gAni ||

|| mETivaina nIvu vEsina mokamu cUpu gAdu | sUTi dappani nA kanucUpulu gAni |
gATamai nIvu sEtuvugaTTina jaladhi gAdu | cATuna nA cemaTala jaladhulu gAni ||

|| taga nIvu gelacina danuja yuddhamu gAdu | dagatODi nA madana yuddhamu gAni |
nagu SrI vEMkaTESa kanakasati poMdu gAdu | pogaDE sItanaina nA poMdulu gAni ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.