Main Menu

Ravayya bhadrachalarama (రావయ్యా భద్రాచలరామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Bilahari

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Chapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Ravayya Bhadrachalarama | రావయ్యా భద్రాచలరామ     
Album: Dasaratha Rama Govindha | Voice: Kumari Malavika Anand


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

రావయ్యా భద్రాచలరామ శ్రీరామ
రార రమణీయ జగదభిరార లలామా
కేవలభక్తి విలసిలు భావముదెలిసి దేవుడవైతే

చరణములు

1.ప్రొద్దు ప్రొద్దున నిను పొగడుచు నెల్లిపుడు
ప్రొద్దు మీరగాను భజన చేసెదను
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చుము
ముద్దులు గులుకుచు మునుపటివలె నిటు

2.నన్ను గన్న తండ్రి నా మదిలోన
నీకన్న నిరతముల గొలిచెదనా
శ్రీకరదివ్య ప్రభాకర కులరత్నా
శరత్పూర్ణ సుధాకర తేజా

3.అంజలి జేసెద నరమరలేక
అమిత కటాక్షము నాపైని పూని
ముజ్జగములకు ముదమిడు పదముల
గజ్జెలు గలగల ఘల్లుఘల్లు మన

4.దోషము నెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో తీరె
మోసము గలిగిన దానపోషకుడవై

.


Pallavi

rAvayyA BadrAcalarAma SrIrAma
rAra ramaNIya jagadaBhirAra lalAmA
kEvalaBakti vilasilu BAvamudelisi dEvuDavaitE

Charanams

1.proddu prodduna ninu pogaDucu nellipuDu
proddu mIragAnu Bajana cEsedanu
gaddaritanamuna proddulu puccumu
muddulu gulukucu munupaTivale niTu

2.nannu ganna tanDri nA madilOna
nIkanna niratamula golicedanA
SrIkaradivya praBAkara kularatnA
SaratpUrNa sudhAkara tEjA

3.anjali jEseda naramaralEka
amita kaTAkshamu nApaini pUni
mujjagamulaku mudamiDu padamula
gajjelu galagala GalluGallu mana

4.dOshamu nencani doravani nIku
dOsiliyoggiti toluta parAku
dAsuni tappulu danDamutO tIre
mOsamu galigina dAnapOshakuDavai

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

One Response to Ravayya bhadrachalarama (రావయ్యా భద్రాచలరామ)

  1. Teja May 15, 2018 at 3:45 pm #

    The Raga is certainly not Bilahari. This song is set to Ananda Bhairavi.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.