Main Menu

rechaka pooraka kunbhaka (రేచక పూరక కుంభక)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: రేచక పూరక కుంభక
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

రేచక పూరక కుంభక
సూచకముల రాచయోగ సుస్థిరమతివై
లో చూపు చూడ నొల్లక
వాచబ్రహ్మంబు పలుకవద్దురా వేమ

తాత్పర్యం:

రాజయోగంలో సిద్దినిపొందడానికి రేచక పూరక కుంభక సూచకములలో సిద్దిని పొంది అటువంటి స్తితిలో ఆత్మదర్శనం చేసుకుంతే బ్రహ్మగ్ణనం కలుగుతుంది. ఆ విధంగా బ్రహ్మ ఙ్ణానం కలుగుతుంది. ఆ విధంగా బ్రహ్మ ఙ్ణానం పొందిన తరువాథ గాని బోదలు చేయకుడదు

విశేషాంశం

రాజయోగంలో సిద్దినిపొందడానికి రేచక పూరక కుంభక సూచకములలో సిద్దిని పొంది అటువంటి స్తితిలో ఆత్మదర్శనం చేసుకుంతే బ్రహ్మగ్ణనం కలుగుతుంది. ఆ విధంగా బ్రహ్మ ఙ్ణానం కలుగుతుంది. ఆ విధంగా బ్రహ్మ ఙ్ణానం పొందిన తరువాథ గాని బోదలు చేయకుడదు

.

Poem:

rechaka pooraka kunbhaka
soochakamula raachayoga susthiramativai
lo choopu chooda nollaka
vaachabrahmambu palukavadduraa vema

.


padyam:

rEchaka pooraka kunbhaka
soochakamula raachayOga susthiramativai
lO choopu chooDa nollaka
vaachabrahmambu palukavadduraa vEma

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.