Main Menu

Sadibette Gatakataa (సడిబెట్టె గటకటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.199 ; Volume No.1

Copper Sheet No. 32

Pallavi:Sadibette Gatakataa (సడిబెట్టె గటకటా)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sadibette Gatakata | సడిబెట్టె గటకటా     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సడిబెట్టె గటకటా సంసారము చూడ | జలధిలోపలియీత సంసారము ||

Charanams

|| జమునోరిలో బ్రదుకు సంసారము చూడ | చమురుదీసినదివ్వె సంసారము |
సమయించుబెనుదెవులు సంసారము చూడ | సమరంబులో నునికి సంసారము ||

|| సందిగట్టినతాడు సంసారము చూడ | సందికంతలతోవ సంసారము |
చందురునిజీవనము సంసారము చూడ | చంద మేవలెనుండు సంసారము ||

|| చలువలోపలివేడి సంసారము చూడ | జలపూతబంగారు సంసారము |
యిలలోన దిరువేంకటేశ నీదాసులకు | చలువలకు గడుచలువ సంసారము ||
.


Pallavi

|| saDibeTTe gaTakaTA saMsAramu cUDa | jaladhilOpaliyIta saMsAramu ||

Charanams

|| jamunOrilO braduku saMsAramu cUDa | camurudIsinadivve saMsAramu |
samayiMcubenudevulu saMsAramu cUDa | samaraMbulO nuniki saMsAramu ||

|| saMdigaTTinatADu saMsAramu cUDa | saMdikaMtalatOva saMsAramu |
caMdurunijIvanamu saMsAramu cUDa | caMda mEvalenuMDu saMsAramu ||

|| caluvalOpalivEDi saMsAramu cUDa | jalapUtabaMgAru saMsAramu |
yilalOna diruvEMkaTESa nIdAsulaku | caluvalaku gaDucaluva saMsAramu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.