Main Menu

Sakala Jivulakella (సకల జీవులకెల్ల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.468 ; Volume No.1

Copper Sheet No. 94

Pallavi:Sakala Jivulakella (సకల జీవులకెల్ల)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sakala Jivulakella | సకల జీవులకెల్ల     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు ||

Charanams

|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది | పోడిమి నల్లని కాంతి బొదలినది |
పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది | వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు ||

|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది | కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది |
యెడయక వొకకాంత యెక్కుక వుండినది | కడలేని యంజనాద్రి గారుడపు మందు ||

|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది | తలచిన వారికెల్ల దత్త్వమైనది |
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది | వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు ||
.


Pallavi

|| sakala jIvulakella saMjIvi yImaMdu | vekalulai yiMdaru sEviMcarO yImaMdu ||

Charanams

|| mUDu lOkamu lokkaTa muMci periginadi | pODimi nallani kAMti bodalinadi |
pIDuka kommulu nAlgu penaci cEyuvArinadi | vADE SEShagirimIda nATukonna maMdu ||

|| paDigelu vEyiMTi pAmu gAcukunnadi | kaDu vEdaSAstramula gabbu vEsIdi |
yeDayaka vokakAMta yekkuka vuMDinadi | kaDalEni yaMjanAdri gAruDapu maMdu ||

|| balu SaMKu jakramula badanikelunnadi | talacina vArikella dattvamainadi |
alarina brahmarudrAdula buTTiMcinadi | velugu tODuta SrIvEMkaTAdri maMdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.