Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 209 ; Volume No. 24
Copper Sheet No. 1435
Pallavi: Sakala Lokeswarulu Parusa (సకల లోకేశ్వరులు పరుస)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Recitals
Sakala Lokeswarulu | సకల లోకేశ్వరులు
Album: Private | Voice: G.Balakrishna Prasad
Awaiting Contributions.
Contributors
1. Sistla somayajulu – Telugu Script – March 26th, 2012
The kriti provided under
Sakala Lokeswarulu Parusa (సకల లోకేశ్వరులు పరుస) is Ade mohana rupam which is nt correct and has to be corrected.
The kriti kiis given below to help correction
Sakala Lokeswarulu Parusa (సకల లోకేశ్వరులు పరుస)
సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు
అకలంకముగ పుష్పయాగంబు
వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల దిరువాముడియు నంగనలయాటతో
కవివందినుతులతో కమ్మపూజలతోడ
నవధరించీ పుష్పయాగంబు
కప్పురపుటారతులు ఘనచందనముతోడ
తెప్పలధూపముల తిరువందికాపుతో
వొప్పుగఁ బణ్యారములు వొగి పెక్కు వగలతో
అప్పడందీ పుష్పయాగంబు
తగు చత్రచామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పదిపూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీవేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు