Main Menu

Sakalamainavariki Sahaja (సకలమైనవారికి సహజ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.196 ; Volume No.2

Copper Sheet No. 144

Pallavi:Sakalamainavariki Sahaja (సకలమైనవారికి సహజ)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సకలమైనవారికి సహజ మిది | అకటా యెట్టు గల్పించి ఆడించేవు దేవుడా ||

Charanams

|| తనియ కొరులచక్కదనమే చూచుగాని | తనభావము తనకు దలపు గాదు |
చొనిపి యౌవ్వనపుసుద్దులే చెప్పుగాని | పొనిగి తనవయసు పోవుట దెలియదు ||

|| దారుపాషాణబుద్ధులు దైవముపై బెట్టుగాని | యీరీతినే తనదేహ మెంచుకొనడు |
వూరిలోని మాటలెల్లా వుగ్గడించబోవుగాని | కారణపుతనజన్మకథలు దడవడు ||

|| వేడుకతో విక్షేపాలు వెదుకగోరుగాని| ఆడనే ఆత్మనిక్షేప మది వొల్లడు |
వీడక శ్రీవేంకటేశ వెలయ నీదాసులకు | తోడదోడ దెలుపుచు తోడయి రక్షింతువు ||
.


Pallavi

|| sakalamainavAriki sahaja midi | akaTA yeTTu galpiMci ADiMcEvu dEvuDA ||

Charanams

|| taniya korulacakkadanamE cUcugAni | tanaBAvamu tanaku dalapu gAdu |
conipi yauvvanapusuddulE ceppugAni | ponigi tanavayasu pOvuTa deliyadu ||

|| dArupAShANabuddhulu daivamupai beTTugAni | yIrItinE tanadEha meMcukonaDu |
vUrilOni mATalellA vuggaDiMcabOvugAni | kAraNaputanajanmakathalu daDavaDu ||

|| vEDukatO vikShEpAlu vedukagOrugAni| ADanE AtmanikShEpa madi vollaDu |
vIDaka SrIvEMkaTESa velaya nIdAsulaku | tODadODa delupucu tODayi rakShiMtuvu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.