Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.307 ; Volume No.1
Copper Sheet No. 50
Pallavi:Samamucalaniyattijanmam (శమముచాలనియట్టిజన్మం)
Ragam: Kambhodhi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| శమముచాలనియట్టిజన్మం బిదేమిటికి | దమముచాలనియట్టితగు లిదేమిటికి ||
Charanams
|| పగయునుబోలె నాపై సేయునడియాస | తగిలి యేపనేకాని దయ గొంత లేదు |
జగడమునబోలె నలసతిలేనిమమత దను | తెగి వేచనేకాని తీరుగడ లేదు ||
|| ఋణమునుబోలె తీరియుదీరనిది కర్మ | గణనగలకాలంబు కడ మొదలు లేదు |
వ్రణమునుబోలె విడువక రాగదేహజపు- | గుణము సౌఖ్యముతెరువు గొంతయును ||
|| నీతియుబోలె బ్రాణికి వేంకటేశుకృప | చేతికి నిధానంబు చేరినట్లాయ |
భూతములుబోలె తలపున కితరసంస్మరణ- | భీతిపుట్టించి యప్రియభావమాయ ||
.
Pallavi
|| SamamucAlaniyaTTijanmaM bidEmiTiki | damamucAlaniyaTTitagu lidEmiTiki ||
Charanams
|| pagayunubOle nApai sEyunaDiyAsa | tagili yEpanEkAni daya goMta lEdu |
jagaDamunabOle nalasatilEnimamata danu | tegi vEcanEkAni tIrugaDa lEdu ||
|| RuNamunubOle tIriyudIranidi karma | gaNanagalakAlaMbu kaDa modalu lEdu |
vraNamunubOle viDuvaka rAgadEhajapu- | guNamu sauKyamuteruvu goMtayunu ||
|| nItiyubOle brANiki vEMkaTESukRupa | cEtiki nidhAnaMbu cErinaTlAya |
BUtamulubOle talapuna kitarasaMsmaraNa- | BItipuTTiMci yapriyaBAvamAya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.