Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
సమయమైనపుఢు మిమ్ముఁదలచుటకు శక్తి కలుగునో కల
గదో సమయమని తలఁతునివుఢు,నా హృదయ కమలమున నారాయణా
తాత్పర్యము:
నారాయణా!శరీరమునుండి ప్రాణములు లేచిపోవునప్పుడు నిన్ను స్మరించుటకు శక్తియుండునో లేకపోవునో తెలియదు.శరీరము ఆరోగ్యముగా నున్న ఈ సమయములోనే నాహృదయ పద్మములో నిన్ను తలుచుకొందును.అనుగ్రహింపుము.
.
Poem:
Samayadainapudu mimmudalacutaku Sakti kaluguno kala
Gado samayamani talatunivudu, na hrudaya kamalamuna narayana
.
Poem:
samayadainapuDu mimmudalacuTaku Sakti kalugunO kala
gadO samayamani talatunivuDu, nA hRdaya kamalamuna nArAyaNA
.
No comments yet.