Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.12
Copper Sheet No. 2
Pallavi:Samdadi Viduvumu (సందడి విడువుము)
Ragam: Dhannasi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| సందడి విడువుము సాసముఖా | మందరధరునకు మజ్జనవేళా ||
Charanams
|| అమరాధిపులిడు డాలవట్టములు | కమలజ పట్టుము కాళాంజి |
జమలి చామరలు చంద్రుడ సూర్యుడ | అమర నిడుడు పరమాత్మునకు ||
|| అణిమాది సిరులనలరెడు శేషుడ | మణిపాదుకలిడు మతి చెలగా |
ప్రణుతింపు కదిసి భారతీరమణ | గుణాధిపు మరుగురు బలుమరును ||
|| వేదఘోషణము విడువక సేయుడు | ఆదిమునులు నిత్యాధికులు |
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి | ఆదరమున సిరు లందీ వాడె ||
.
Pallavi
|| saMdaDi viDuvumu sAsamuKA | maMdaradharunaku majjanavELA ||
Charanams
|| amarAdhipuliDu DAlavaTTamulu | kamalaja paTTumu kALAMji |
jamali cAmaralu caMdruDa sUryuDa | amara niDuDu paramAtmunaku ||
|| aNimAdi sirulanalareDu SEShuDa | maNipAdukaliDu mati celagA |
praNutiMpu kadisi BAratIramaNa | guNAdhipu maruguru balumarunu ||
|| vEdaGOShaNamu viDuvaka sEyuDu | Adimunulu nityAdhikulu |
SrIdEvuMDagu SrIvEMkaTapati | Adaramuna siru laMdI vADe ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.