Main Menu

Samdelaku Ramgulosaguchu (సందెలకు రంగులొసగుచు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సందెలకు రంగులొసగుచు
గంధమ్ములు చింది చంద్రకాంతసుమమ్ముల్‌
స్పందనముల వందనముల
పొందినవే నీదుపాదములు బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! సాయంసంధ్యలకు రకరకముల రంగులు అందిస్తూ, సుగంధాన్ని విరజిమ్ముతూ, చంద్రకాంతపుష్పాలు నీ భక్తిభావాలలో స్పందిస్తూ, ఆరాధిస్తూ నీ పాదాలను ఆశ్రయిస్తున్నాయి.

.


Poem:
Samdelaku Ramgulosaguchu
Gamdhammulu Chimdi Chamdrakaamtasumammul
Spamdanamula Vamdanamula
Pomdinavae Needupaadamulu Batukammaa!

.


Poem:
saMdelaku raMgulosaguchu
gaMdhammulu chiMdi chaMdrakaaMtasumammul^
spaMdanamula vaMdanamula
poMdinavae needupaadamulu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.