Main Menu

Samkalpamulu Puttina (సంకల్పములు పుట్టిన)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
సంకల్పములు పుట్టిన,కర్మ వాసనల దృఢముగ జేయవు
సంకలము నొందించకే నను సత్య సంకల్ప నారాయణా

తాత్పర్యము:
సత్యమైన సంకల్పములు గల నారాయణా!నాకు కొన్ని మంచి సంకల్పములు పుట్టుచుండును.కాని అవి కార్య రూపమును ధరించులోపల నా పూర్వజన్మములలోని కర్మావాసనలు వచ్చి వానిని చెదరగొట్టుచుండును. నీవు సత్యసంకల్పుడవు.కావున నా సత్సంకల్పములను ఫలింపజేసి నన్ను ఉద్దరింపుము.తిరిగి జన్మములెత్తు దుఃఖములో పడద్రోయకుము.

.


Poem:
Samkalpamulu puttina,karma vasanala dudhamuga jeyavu
Samkalamu nomdimcake nanu satya samkalpa narayana

.


Poem:
samkalpamulu puTTina,karma vAsanala dUDhamuga jEyavu
samkalamu nomdimcake nanu satya samkalpa nArAyaNA
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.