Main Menu

Samkari Alamkaranakai (శంకరి అలంకరణకై)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శంకరి అలంకరణకై
కుంకుమపూల్‌ కునుకు మానుకొని వేచినవే!
పంకజములు రాత్రి విరిసె,
మంకెనపూలటులె నిలిచె మరి, బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ శంకరగృహిణీ బతుకమ్మా! నిన్ను అలంకరించాలనే భక్తిభావంతో కుంకుమపూలు రాత్రి అంతా నిద్రలేకుండా వేచివున్నాయి. తామరపూలు రాత్రే వికసించాయి నీ కోసం. మంకెనపూలు కూడా నీకోసం రాత్రిపూటే విరిసి అలాగే వేచివున్నాయి. వాటిని కరుణించు.

.


Poem:
Samkari Alamkaranakai
Kumkumapool Kunuku Maanukoni Vaechinavae!
Pamkajamulu Raatri Virise,
Mamkenapoolatule Niliche Mari, Batukammaa!

.


Poem:
SaMkari alaMkaraNakai
kuMkumapool^ kunuku maanukoni vaechinavae!
paMkajamulu raatri virise,
maMkenapoolaTule niliche mari, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.