Main Menu

Samuka Eccarikavo (సముఖ ఎచ్చరికవో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.489

Copper Sheet No. 384

Pallavi:Samuka Eccarikavo (సముఖ ఎచ్చరికవో)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సముఖ ఎచ్చరికవో సర్వేశ్వరో | అమరె నీకొలువు ప్రహ్లాద వరద ||

Charanams

|| తొడమీద కూచున్నది తొయ్యలి ఇందిరాదేవి | బడి చెలులు సోబాన పాడేరు |
నడుమ వీణె వాయించీ నారదుడల్ల వాడె | అడరి చిత్తగించు ప్రహ్లాద వరదా ||

|| గరుడోరగాచు లూడిగములు నీకుజేసేరు | ఇరుమేలా కొలిచేరు ఇంద్రాదులు |
పరమేష్ఠి ఒకవంక పనులు విన్నవించీ | అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా ||

|| పొదిగొని మిమ్మునిట్టె పూజించేరు మునులెల్ల | కదిసి పాడేరు నిన్ను గంధర్వులు |
ముదమున అహోబలమునను శ్రీవేంకటాద్రిని | అదె చిత్తగించుము ప్రహ్లాదవరద ||
.


Pallavi

|| samuKa eccarikavO sarvESvarO | amare nIkoluvu prahlAda varada ||

Charanams

|| toDamIda kUcunnadi toyyali iMdirAdEvi | baDi celulu sObAna pADEru |
naDuma vINe vAyiMcI nAraduDalla vADe | aDari cittagiMcu prahlAda varadA ||

|| garuDOragAcu lUDigamulu nIkujEsEru | irumElA kolicEru iMdrAdulu |
paramEShThi okavaMka panulu vinnaviMcI | arasi cittagiMcu prahlAdavaradA ||

|| podigoni mimmuniTTe pUjiMcEru munulella | kadisi pADEru ninnu gaMdharvulu |
mudamuna ahObalamunanu SrIvEMkaTAdrini | ade cittagiMcumu prahlAdavarada ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.