Main Menu

Sannapu navvujupula (సన్నపు నవ్వుజూపుల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.63 ; Volume No.5

Copper Sheet No. 11

Pallavi:Sannapu navvujupula (సన్నపు నవ్వుజూపుల)

Ragam: Mukhari/Ekataali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

సన్నపు నవ్వుజూపుల చల్లులాడి యిప్పు-
డిన్నివిధముల మించె నిదివో తపము

చరణములు

1.ఏడునిలువుల పైడిమేడమీద నుండి నిన్ను
జూడ వేడుకైన మించుజూపు లాడి
వాడుచు నీకునెదురు వడిజూడ నంతలో నీ-
వేడనుండో విచ్చేసితివిదివో తపము

2.కొత్తలయిన మాభికపు కొలువుటోవరిలోన
ముత్తేల చెఱగుదూలు మురువులాడి
తత్తరాన దమకించి తరుభికోరికలెల్ల-
నిత్తునని విచ్చేసితివిదివో తపము

3.పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో
కొప్ప నన్ను బెట్టుమన్న గుబ్బలాడి
తెప్పలుగ నిన్నుగూడి తిరువేంకటేశ నిన్ను-
నెప్పుడు బాయకున్నదిదివో తపము
.


Pallavi

sannapu navvujUpula callulADi yippu-
Dinnividhamula mimce nidivO tapamu

Charanams

1.EDuniluvula paiDimEDamIda numDi ninnu
jUDa vEDukaina mimcujUpu lADi
vADucu nIkuneduru vaDijUDa namtalO nI-
vEDanumDO viccEsitividivO tapamu

2.kottalayina mABikapu koluvuTOvarilOna
muttEla ce~ragudUlu muruvulADi
tattarAna damakimci taruBikOrikalella-
nittunani viccEsitividivO tapamu

3.puppoDitAvulu callu puvvulacapparamulO
koppa nannu beTTumanna gubbalADi
teppaluga ninnugUDi tiruvEmkaTESa ninnu-
neppuDu bAyakunnadidivO tapamu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.