Main Menu

Sarana matanike (శరణ మాతనికే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 34 ; Volume No.4

Copper Sheet No. 306

Pallavi: Sarana matanike (శరణ మాతనికే)

Ragam: Bairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

శరణ మాతనికే సర్వభావాల
యిరవై మమ్ము రక్షించ నీశ్వరుడే యెఱుగు

చరణములు

1.వచ్చిన త్రోవెఱగము వడి బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెణగము సోదించి మీద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుదోవ యీశ్వరుడే యెరుగు

2.నన్ను నేనే యెఱగను నానాచందములను
అన్నిటా నాలోనున్నహరి గానను
కన్నుల జూచుచు మంచి కాయములో నున్నవాడ
యెన్నగ నాజ్ఞానము యీశ్వరుడే యెరుగు

3.మొదలు దెలియను ముంచి కొన దెలియను
చదువుచునున్నవాడ సర్వవేదాలు
హృదయములోనుండి యిటు నన్ను గావగ
యిదివో శ్రీవేంకటాద్రియీశ్వరుడే యెఱుగు

.

Pallavi

SaraNa mAtanikE sarvaBAvAla
yiravai mammu raxiMca nISvaruDE ye~rugu

Charanams

1.vaccina trOve~ragamu vaDi bUrVakAlamaMdu
cocceTi trOveNagamu sOdiMci mIda
kuccina karmamulatO gudiyai vElukADEmu
hecci mA bradukudOva yISvaruDE yerugu

2.nannu nEnE ye~raganu nAnAcaMdamulanu
anniTA nAlOnunnahari gAnanu
kannula jUcucu maMci kAyamulO nunnavADa
yennaga nAj~nAnamu yISvaruDE yerugu

3.modalu deliyanu muMci kona deliyanu
caduvucununnavADa sarvavEdAlu
hRdayamulOnuMDi yiTu nannu gAvaga
yidivO SrIvEMkaTAdriyISvaruDE ye~rugu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.