Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.403 ; Volume No.4
Copper Sheet No. 368
Pallavi:Saranambitade (శరణంబితడే)
Ragam: Malahari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Saranambitade | శరణంబితడే
Album: Private | Voice: G.Nageswara Naidu
Saranambitade | శరణంబితడే
Album: Private | Voice: Mani Krishnaswamy
Saranambitade | శరణంబితడే
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
Pallavi
|| శరణంబితడే సకలము నాకును | వెరవున మనసా వెతకవో ఇతని ||
Charanams
|| అభయంబొసగెడి యతడెవ్వడు మును | ఇభరక్షకుడు అతడెవ్వడు |
ఉభయవిభూతుల కొడయండెవడూ | ప్రభువితడే నాపాలి దేవుడు ||
|| శరణాగతులకు సరి దా నెవ్వడు | యిరవుగ శ్రీపతి యెవ్వడు |
అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు | పరమును నతడె నాపాలి దేవుడు ||
|| ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు | యేదెస పూర్ణు డెవ్వడు |
వేదమయుడు శ్రీ వేంకట పతియై | పాదాయ నిదె నా పాలిదేవుడు ||
.
Pallavi
|| SaraNaMbitaDE sakalamu nAkunu | veravuna manasA vetakavO itani ||
Charanams
|| aBayaMbosageDi yataDevvaDu munu | iBarakShakuDu ataDevvaDu |
uBayaviBUtula koDayaMDevaDU | praBuvitaDE nApAli dEvuDu ||
|| SaraNAgatulaku sari dA nevvaDu | yiravuga SrIpati yevvaDu |
ari duShTa daitya haMtaku DevvaDu | paramunu nataDe nApAli dEvuDu ||
|| Adi SaMKa cakrAyudhu DevvaDu | yEdesa pUrNu DevvaDu |
vEdamayuDu SrI vEMkaTa patiyai | pAdAya nide nA pAlidEvuDu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.