Main Menu

Saranu Saranu Niku (శరణు శరణు నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 495 ; Volume No.28

Copper Sheet No. 1884

Pallavi: Saranu Saranu Niku (శరణు శరణు నీకు)

Ragam: Malavigowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| శరణు శరణు నీకు జగదేకపతి క్రిష్ణ | వరములొసగవయ్యా వాసుదేవ క్రిష్ణ ||

Charanams

|| మద్దులు విరిచినట్టి మాధవ క్రిష్ణ | సుద్దులు చెప్పవయ్యా అచ్యుత క్రిష్ణ |
వొద్దు రాగదవయ్య ఉపేంద్ర క్రిష్ణ | ముద్దులు గిరియవయ్య ముకుంద క్రిష్ణ ||

|| గొల్లెతల మరిగిన గోవింద క్రిష్ణ | చెల్లునయ్య నీచేతలు శ్రీధర క్రిష్ణ |
అల్లన దొంగాడవయ్య హరి శ్రీ క్రిష్ణ | మల్లుల గెలిచినట్టి మధుసూదన క్రిష్ణ ||

|| గోవుల గాచిన యట్టి గోపాల క్రిష్ణ | కైవశమై మమ్మేలు శ్రీకర క్రిష్ణ |
నా విన్నపమాలించు నారాయణ క్రిష్ణ | సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట క్రిష్ణ ||

.


Pallavi

|| SaraNu SaraNu nIku jagadEkapati kRuShNa | varamulosagavayyA vAsudEva kRuShNa ||

Charanams

|| maddulu viricinaTTi mAdhava kRuShNa | suddulu ceppavayyA acyuta kRuShNa |
voddu rAgadavayya upEMdra kRuShNa | muddulu giriyavayya mukuMda kRuShNa ||

|| golletala marigina gOviMda kRuShNa | cellunayya nIcEtalu SrIdhara kRuShNa |
allana doMgADavayya hari SrI kRuShNa | mallula gelicinaTTi madhusUdana kRuShNa ||

|| gOvula gAcina yaTTi gOpAla kRuShNa | kaivaSamai mammElu SrIkara kRuShNa |
nA vinnapamAliMcu nArAyaNa kRuShNa | sEvakuDa nIku jummI SrIvEMkaTa kRuShNa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.