Main Menu

Sare Dura (సారె దూర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.149 ; Volume No.20

Copper Sheet No. 1025

Pallavi:Sare Dura (సారె దూర)

Ragam: Mangalakousika

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సారె దూర జాలనూ చలముల కోపమా | చేరితిమా చనవోలి చెన్నుని భ్రమలను ||

Charanams

|| యీడకు బిలుపించెను యేమి సేయుమనీ నే- | వోడక తన యెదుట నున్నదానను |
పాడితో నీట ముంచనీ పాలముంచనీ తాను | వాడు దనవలపుల వలకు లోనైతిని ||

|| మాటనన్ను నాడించెను మనసెట్టు దెలిసీ నే- | యేటికైనా నియ్యకొంటి నిదివో నేను ||
నాటిమాట చెల్లించీనా నగనీ తెగడనీ | మేటి పాయము తనకే మీదుగా నెత్తితిని ||

|| కాగిట నన్నునించెను కళ దాకె నిక నేలే- | దాగక తనకు నిట్టె దక్కితి నేను |
వీగక శ్రీ వేంకటాద్రి విభుడు దానన్ను గూడె | యేగించనీ రేగించనీ యిరవైతి నేను ||
.


Pallavi

|| sAre dUra jAlanU calamula kOpamA | cEritimA canavOli cennuni Bramalanu ||

Charanams

|| yIDaku bilupiMcenu yEmi sEyumanI nE- | vODaka tana yeduTa nunnadAnanu |
pADitO nITa muMcanI pAlamuMcanI tAnu | vADu danavalapula valaku lOnaitini ||

|| mATanannu nADiMcenu manaseTTu delisI nE- | yETikainA niyyakoMTi nidivO nEnu ||
nATimATa celliMcInA naganI tegaDanI | mETi pAyamu tanakE mIdugA nettitini ||

|| kAgiTa nannuniMcenu kaLa dAke nika nElE- | dAgaka tanaku niTTe dakkiti nEnu |
vIgaka SrI vEMkaTAdri viBuDu dAnannu gUDe | yEgiMcanI rEgiMcanI yiravaiti nEnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.