Main Menu

Sareku Naanavettaku (సారెకు నానవెట్టకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 510 ; Volume No.20

Copper Sheet No. 1085

Pallavi: Sareku Naanavettaku (సారెకు నానవెట్టకు)

Ragam: Salanganata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సారెకు నానవెట్టకు సంగతిగాదు | మారుమాట నే నేర మర్మమింతేగాని ||

Charanams

|| చిత్తమెట్టున్నదో నీకు సిగ్గువడుందాన నేను | అత్తి నీవూ నాపె గూడినది చూచితి |
యిత్తల మగవాడవు యేమైనా నమరు నీకు | రుత్తనవ్వే వచ్చీ నాకు రోసమేమీ లేదు ||

|| తగవెట్టున్నదో నీకు దయవుట్టీ నాకైతే | తెగువతో మీయిద్దరిదిక్కును జూచి |
అగపడ్డదొరవు నీ వన్నియు జెల్లు నీకు | మొగమోటే మించె నాకు మోసమేమీ లేదు ||

|| వెర్కగాటాయనో నీకు వేడుకపుట్టెను నాకు | నెర్కి మీభావన మెర్కిగి నే గూడితి |
వెర్కపేమీ లేదు శ్రీవేంకటేశుడవు నీవు | తర్కి నామతి గరగె తక్కువేమీ లేదు ||
.


Pallavi

|| sAreku nAnaveTTaku saMgatigAdu | mArumATa nE nEra marmamiMtEgAni ||

Charanams

|| cittameTTunnadO nIku sigguvaDuMdAna nEnu | atti nIvU nApe gUDinadi cUciti |
yittala magavADavu yEmainA namaru nIku | ruttanavvE vaccI nAku rOsamEmI lEdu ||

|| tagaveTTunnadO nIku dayavuTTI nAkaitE | teguvatO mIyiddaridikkunu jUci |
agapaDDadoravu nI vanniyu jellu nIku | mogamOTE miMce nAku mOsamEmI lEdu ||

|| verxagATAyanO nIku vEDukapuTTenu nAku | nerxi mIBAvana merxigi nE gUDiti |
verxapEmI lEdu SrIvEMkaTESuDavu nIvu | tarxi nAmati garage takkuvEmI lEdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.