Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 90 ; Volume No.4
Copper Sheet No. 316
Pallavi: Sarvam vishnumayam (సర్వం విష్ణుమయం)
Ragam: Gujjari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Sarvam vishnumayam | సర్వం విష్ణుమయం
Album: Private | Voice: Shobharaju
పల్లవి
“సర్వం విష్ణుమయం” బనుభావము సత్యం సత్యం బిన్నిటను
సర్వేశ్వఁడే పొందేటివస్తువు శరణాగతియే వుపాయము
చరణములు
1.తాననియెదిబుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచి సుఖతత్వానందమిది
మేననియెడిబుద్ది యీమేదిని ప్రకృతియందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు
2.పొరలి జగమనేబుద్ధి మాయపై నునిచి
పగినయింద్రియముల గెలిచినదే పరమపుయోగంబు
పొరిఁ గర్మపుబుద్ధి పుట్టువుపై నునిచి
వెరవునఁబాపముఁ ఋణ్యము విడుచుట వివేకమగుదుదిపదము
3.వెలిఁ దోఁచినబుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగియుండుటే సమాధిలక్షణము
పలుభావపుబుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీవేంకటపతిఁ గలయుటే యిది తుర్యావస్థ
.
Pallavi
“sarvam vishNumayam” banuBAvamu satyam satyam binniTanu
sarvESva@mDE pondETivastuvu SaraNAgatiyE vupAyamu
Charanams
1.tAnaniyedibuddhi daivambamdu nunici
tAnE tanamati maraci suKatatVAnandamidi
mEnaniyeDibuddi yImEdini prakRtiyandu
Aninpucu@m dA mamatalu viDicina nAtmaj~nAnambu
2.porali jagamanEbuddhi mAyapai nunici
paginayindriyamula gelicinadE paramapuyOgambu
pori@m garmapubuddhi puTTuvupai nunici
veravuna@mbApamu@m RNyamu viDucuTa vivEkamagududipadamu
3.veli@m dO@mcinabuddhi vEgamE lOnunici
calamuna cancala muDigiyunDuTE samAdhilakshaNamu
paluBAvapubuddhi Bakti vokaTa nunici
yelami SrIvEnkaTapati@m galayuTE yidi turyAvastha
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Meaningful lyrics from annamachaya n Melodious song from shobha Raju garu.