Main Menu

Sarvesvarudavu (సర్వేశ్వరుడవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.21

Copper Sheet No.pt 04

Pallavi:Sarvesvarudavu (సర్వేశ్వరుడవు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు | సర్వోత్తముడ నన్నిచట కావవే ||

Charanams

|| శక్తిగలిగితే నీ సరుసదేవుడ గాన | యుక్తి గలిగితే నే నొడలు మోతునా |
యుక్తియు శక్తియు ఒకటే లేక | భక్తుడనైతి నన్ను పాలింపవే ||

|| బహుపుణ్యుడనైతే బ్రహ్మపట్టమేలనా | సహజ విజ్ఞానినైతే సంసారి నౌదునా |
విహిత పుణ్య జ్ఞాన విముఖుడ గనకనే | అహిశయనుడ శరణంటి కావవే ||

|| శ్రీవేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే | నీవెరుగనిది లేదు నేరుపు నాయందు నీదే |
భావము లోపల నీవే పైకొని బుద్ధియ్యగాను | నీవాడ ననుకొంటి నేడు కావవే ||
.


Pallavi

|| sarvESvaruDavu svataMtraDuvu nIvu | sarvOttamuDa nannicaTa kAvavE ||

Charanams

|| SaktigaligitE nI sarusadEvuDa gAna | yukti galigitE nE noDalu mOtunA |
yuktiyu Saktiyu okaTE lEka | BaktuDanaiti nannu pAliMpavE ||

|| bahupuNyuDanaitE brahmapaTTamElanA | sahaja vij~jAninaitE saMsAri naudunA |
vihita puNya j~jAna vimuKuDa ganakanE | ahiSayanuDa SaraNaMTi kAvavE ||

|| SrIvEMkaTESa nIvu cEsina pratima niMtE | nIveruganidi lEdu nErupu nAyaMdu nIdE |
BAvamu lOpala nIvE paikoni buddhiyyagAnu | nIvADa nanukoMTi nEDu kAvavE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.